Surprise Me!

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు YSRCP: YS జగన్ | Asianet News Telugu

2025-07-01 0 Dailymotion

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత చేతుల్లోనే ఉందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువజన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువజన సంఘాల కమిటీల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా యువజన నాయకులు పనిచేయాలని స్పష్టం చేశారు.

#YSJagan #YSRCongressParty #APPolitics #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️